Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sannidhi Sannidhiye

సన్నిధి సన్నిధియే

Sannidhi Sannidhiye

Lyricist: Pastor Sammy Thangiah, John Jebaraj , Derrick Samuel
Verse
సన్నిధి సన్నిధియే
సన్నిధి సన్నిధియే
నా ఆశ అంతా నీ సన్నిధియే
నా సామర్ధ్యము నీ సన్నిధియే
Verse
నిన్ను విడిచి పారిపోయినా
నా వెంటోచ్చి నను హత్తుకొంటివి
పోవు మార్గము బహుదూరమే
నీ సన్నిధి నాలో బలమాయెనే
నాకున్నది నే చూస్తున్నది
వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే
దీనులైన వారిని రాజుల ముందు
నిలబెట్టునది నీ సన్నిధియే
గొర్రెల మధ్య తిరుగుచుంటిని
సింహాసనం ఎక్కించితివే
రాజుల చేత తరుమబడితిని
రాజుగ నన్ను నిలబెట్టితివి

Related Tags

WorshipPresence