Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sannuthinthu Yesu Swami Ninnu Anudinam

సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం

Sannuthinthu Yesu Swami Ninnu Anudinam

Verse
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతున‖ 2x ‖
శోధన వేదన కష్ట సమయాన నా తోడుగనుందువు
ఆశ్చర్యకార్యములు ఆనంద గడియలు ఎన్నడు మరువను
Verse
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణకాటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు‖ 2x ‖
నా దోశములన్నిటిని క్షమియించినావు కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు నీకేమి చెల్లింతు
మహిమైశ్వర్యముల మాహారాజు మహిమతో

Related Tags

PraiseWorshipThanksgiving