Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Santhosha Geetham Paadedanu

సంతోష గీతం పాడెదను

Santhosha Geetham Paadedanu

Verse
సంతోష గీతం పాడెదను
యేసూ నీ ఘనతను చాటెదను‖ 2x ‖
స్తోత్రము చెల్లింతును
నీ కీర్తి వినిపింతును‖ 2x Santhosha ‖
Verse
నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు
నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు‖ 2x ‖
నా విజ్ఞాపన అలించావు
నా మనవి అంగీకరించవు‖ 2x Santhosha ‖
Verse
సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు
తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు‖ 2x ‖
నను బాగుగ పరిశీలించావు
నిర్మలునిగా రూపొందించావు‖ 2x Santhosha ‖

Related Tags

PraiseWorship