Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Santhosha Sambaraaluro

సంతోష సంబరాలురో

Santhosha Sambaraaluro

Lyricist: Joshua Gariki
Verse
సంతోష సంబరాలురో
యేసయ్య జననమాయేరో
జగమంతా పండుగాయేరో
రక్షకుడుదయించినాడురో
Verse
ఇంటింటా ప్రతిఇంటా రక్షణ తెచ్చిందిరో
ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరో
Verse
నమ్మదగిన గొప్ప దేవుడు – నరుడై భువికి వచ్చినాడు
బేదమేమి లేని దేవుడు – బేత్లేహేములో పుట్టినాడు
రక్షణ దినమిదే యేసుని చేరుకో
ఈ క్షణమే యేసుని చేరి వేడుకో
Verse
మార్పు లేని గొప్ప దేవుడు – మహిమను విడిచి వచ్చినాడు
శక్తిగలిగిన గొప్ప దేవుడు – శాపమంతా తీసివేయును
రక్షణ దినమిదే యేసుని చేరుకో
ఈ క్షణమే యేసుని చేరి వేడుకో

Related Tags

ChristmasNativityCelebration