Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Santhosham Naaku Santhosham Yesu Naalo Unte Santhosham

సంతోషం నాకు సంతోషం యేసు నాలో ఉంటే సంతోషం

Santhosham Naaku Santhosham Yesu Naalo Unte Santhosham

Chorus
సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం
సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం
హల్లేలుయా ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే
Verse
గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా...
నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన
యేసంటే నాకు సంతోషం‖ 2x హల్లేలూయా ‖
Verse
ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా...
నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన
యేసంటే నాకు సంతోషం‖ 2x హల్లేలూయా ‖

Related Tags

PraiseJesusJoy