Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Santhosham Yesu Vandanam

సంతోషం యేసు వందనం

Santhosham Yesu Vandanam

Verse 1
సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
Chorus
సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు
మా దుఃఖ దినములు సమాప్తపరచావు‖ 2x ‖
సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం
మా దేవా నీకే అర్పితం‖ సంతోష ‖
Verse
నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో
దీవెన కలదు నీ ప్రతి మాటలో‖ 2x ‖
విడువను ఎడబాయనని
వాగ్ధానమిచ్చి బలపరచావు‖ 2x సంతోషం ‖
Verse
రక్షణ ఆనందం మాకిచ్చావు
మా క్రయ ధనమంతా చెల్లించావు‖ 2x ‖
ఏ తెగులు నీ గుడారమును
సమీపించదని సెలవిచ్చావు‖ 2x సంతోషం ‖

Related Tags

PraiseThanksgivingJoy