Verse
సంతోషమే సమాధానమే‖ 3x ‖
చెప్ప నశక్యమైన సంతోషం‖ 2x ‖
Verse
నా హృదయము వింతగ మారెను‖ 3x ‖
నాలో యేసు వచ్చినందునా‖ 2x సంతోషమే ‖
Verse
తెరువబడెను నా మనోనేత్రము‖ 3x ‖
క్రీస్తు నన్ను ముట్టినందునా‖ 2x సంతోషమే ‖
Verse
ఈ సంతోషము నీకు కావలెనా‖ 3x ‖
నేడే యేసు నొద్దకు రమ్ము‖ 2x సంతోషమే ‖
Verse
సత్య సమాధానం నీకు కావలెనా‖ 3x ‖
సత్యుడేసునొద్దకు రమ్ము‖ 2x సంతోషమే ‖
Verse
నిత్యజీవము నీకు కావలెనా‖ 3x ‖
నిత్యుడేసునొద్దకు రమ్ము‖ 2x సంతోషమే ‖
Verse
మొక్ష్యభాగ్యము నీకు కావలెనా‖ 3x ‖
మోక్ష రాజునొద్దకు రమ్ము‖ 2x సంతోషమే ‖
Verse
యేసు క్రీస్తును నేడే చేర్చుకో‖ 3x ‖
ప్రవేశించు నీ హృదయమందు‖ 2x సంతోషమే ‖