Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sara Sarpamura Adi Kaatu Veyaka Thappadura

సారా సర్పమురా అది కాటు వేయక తప్పదురా

Sara Sarpamura Adi Kaatu Veyaka Thappadura

Verse
సారా సర్పమురా అది కాటు వేయక తప్పదురా
విస్కీ విషమురా అది ప్రాణం తీయక ఒప్పదురా
చావు గోతిని తవ్వుకోకురా ఆ..ఆ..ఆ..
చావు గోతిని తవ్వుకోకురా నిన్ను నీవే చంపుకోకురా
చావు గోతిని తవ్వుకోకురా పైకి పోకముందే దేవుని నమ్ముకోరా
Verse
తాళిబొట్టు తాకట్టు పాలు కట్టుకున్నది కష్టాల పాలు
కష్టార్జితము పరుల పాలు కన్న పిల్లలు కన్నీటి పాలు
మద్యపానము ముదనష్ట పాలు ఆ..ఆ..ఆ.‖ 2x ‖
ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు
Verse
పరువు కాస్తాబజారు పాలు అరువు కరువు రోదన పాలు
తనువు కాస్తారోగాల పాలు బ్రతుకు చితుకు కాష్టము పాలు
మద్యపానము ముదనష్ట పాలు ఆ..ఆ..ఆ...‖ 2x ‖
ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు

Related Tags

WarningTemperanceSobriety