Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarassu Prakkana Rottelanu Vaddinchunatlugaa Naaku

సరస్సు ప్రక్కన రొట్టెలను వడ్డించునట్లుగా నాకు

Sarassu Prakkana Rottelanu Vaddinchunatlugaa Naaku

Intro
Reference: జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు. యోహాను 6:35
Verse
సరస్సు ప్రక్కన రొట్టెలను
వడ్డించునట్లుగా నాకు
ప్రభూ! నీ జీవాహారము వడ్డించుము
అదే నా యాత్మకెంతో ప్రియము
Verse
రొట్టెలను దీవించిన ప్రకారము
నన్ను సత్యంబుతో దీవించుము
కీడులోనుండి నన్ రక్షించుము
నీ శాంతి నకనుగ్రహించుము
Verse
గలిలయ యందు నీ శిష్యులు
జీవించునట్లుగా నాకు నేర్పు
నా చింతలన్నిటిన్ జయించుచు
జీవుడవైన నిన్ను జూతును

Related Tags

Worship