Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarva Krupanidhiyagu Prabuva Sakala Characha

సర్వ క్రుపానిధీయగు ప్రభువా సకల చరాచ

Sarva Krupanidhiyagu Prabuva Sakala Characha

Verse
సర్వ క్రుపానిధీయగు ప్రభువా సకల చరాచర స౦తోషమా
స్తొత్రముచేసి స్తుతి౦చెదను స౦తసమున నిను పొగడెదను
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను
ఆన౦దముతో సాగెదను నే నాన౦దముతో సాగెదను
Verse
ప్రేమి౦చి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షి౦చితివి
పరిశుద్ద జీవితము చేయుటకై పాపిని నను కరుణి౦చితివి
Verse
అల్పకాల శ్రమలనుభవి౦ప అనుదినము క్రుప నిచ్చితివి
నాధుని అడుగుజాడలలో నడచుటకు నను పిలచితివి
Verse
మరణ శరీరము మార్పునో౦ది మహిమ శరీరము పొ౦ధుటకై
మహిమాత్మతో నను ని౦పితివి మరణ భయములను తీర్చీతివి

Related Tags

PraiseWorshipThanksgiving