Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarva Loaka Sam Poojya Namonamo Sarva

సర్వ లోక సం పూజ్యా నమోనమో సర్వ

Sarva Loaka Sam Poojya Namonamo Sarva

Lyricist: Chetti Bhanumurthy
Verse
సర్వ లోక సం పూజ్యా నమోనమో సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో
సర్వ సత్య సారాంశా నమోనమో దేవా గావో‖ దేవా గావో ‖
Verse
దీన భక్త మందారా నమోనమో దోష శక్తి సంహారా నమోనమో
దేవా యేసావతార నమోనమో దేవా గావో‖ దేవా గావో ‖
Verse
దేవలోక ప్రదీపా నమోనమో భావలోక ప్రతాపా నమోనమో
పావనాత్మ స్వరూపా నమోనమో దేవా గావో‖ దేవా గావో ‖
Verse
వేదవాక్యాదర్శ మీవె నమోనమో వేద జీవమార్గం బీవె నమోనమో
వేదవాక్కును నీవే నమోనమో దేవా గావో‖ దేవా గావో ‖
Verse
శాపగ్రహివైతివి నాకై నమోనమో ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో
ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో దేవా గావో‖ దేవా గావో ‖

Related Tags

WorshipDevotional