Chorus
సర్వ సృష్ఠలోని జీవరాశి యంత
నీధు మహిమనె ప్రస్తుతించగా
సర్వమెత్తి పాడి నీ మహిమ కార్యములను
ప్రతి స్దలమునందు ప్రకటించెదా
Verse
నీవే మార్గం నీవే సత్యాం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్న వాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్యా‖ సర్వ ‖
Verse
నీ పర్వత శిఖరాకాశం నీ అధ్భుత కార్యములే
నీ పచ్చిక భూమి నదులు నీచేతి పనులే
నీవులేనిదే ఏమియు కలుగలేదు ఆధిసంభూతుడా
నీవు వుండగా నాకు భయము లేదు
పరమ జయశాలి నీవేమార్గం‖ సర్వ ‖
Verse
నీరూపములో నను చేసిన పరమకుమ్మరి
నీ రక్తమునిచ్చి కోన్న జాలిహృధయమా
నీవులేనిదే ఏమియు కలుగలేదు ఆది...సంభూతుడా
నీవు ఉండగా నాకు భాయాలు లేవు పరమ జయశాలి నీవే
విడువవు ఎడబాయవు నాయేసయ్యా‖ 3x ‖