Verse
సర్వ సృష్టికి రాజైన దేవా తేజోసంపన్నుడా
నీ కోసమే యేసు నీ కోసమే నా జీవితం అంకితం‖ 2x ‖
Verse
ఏ గిరి లేని నను బాగుచేసి నీ ఉన్నత పిలుపు నాకిచ్చావు
నీ ప్రేమతో నను బంధించి నీ రూపు నాకిచ్చినా
Verse
నశించిపోతున్న నీ ప్రజలకు నీ సిలువ వార్తను చాటుటకు
నీ ప్రేమ మాధుర్యం పంచిచ్చుటకు జయ గీతముల్ పాడుటకు