Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvakrupanidhiyagu Prabhuva Sakala Charachara Santhoshama

సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా

Sarvakrupanidhiyagu Prabhuva Sakala Charachara Santhoshama

Verse
సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముగ నిను పొగడెదము
Chorus
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను
Verse
ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను కరుణించితివి‖ హల్లెలూయ ‖
Verse
మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి - మరణ భయములను తీర్చితివి‖ హల్లెలూయ ‖

Related Tags

PraiseWorshipSalvation