Verse
సర్వలోకాన సంతోషమే ..... నాకై రారాజు .. నాకై రారాజు నాకై రారాజు జన్మించెనే‖ 2x ‖
గొల్లలంతా కూడి గొర్రెలు మేపుచుండగ దూత సందేశమే తెచ్చేగా‖ 2x ‖
నాకై రారాజు .. నాకై రారాజు నాకై రారాజు జన్మించెనే‖ 2x ‖
స్వర్గమంతా సంతోషంతో నాట్యమాడగ సర్వలోక రక్షకుడు వచ్చేగా‖ 2x ‖
నాకై రారాజు .. నాకై రారాజు నాకై రారాజు జన్మించెనే‖ 2x ‖
జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోళము తెచ్చేగా‖ 2x ‖
కన్య మరియ కుమారుడొచ్చేగా..‖ 2x ‖
నాకై రారాజు .. నాకై రారాజు నాకై రారాజు జన్మించెనే‖ 2x ‖
పాపులను రక్షింప రక్షకుడే వచ్చేగా‖ 2x ‖
నిత్య నరకాగ్ని తప్పించుటకూ.. శత్రు సాతాను జయించుటకు..
నాకై రారాజు ..నాకై రారాజు నాకై రారాజు జన్మించెనే‖ 2x ‖
Verse
షోర్ దునియా మే ఏ హో గయా
ఆజ్ పైదా మసీ హో గయా...‖ 2x ‖
ఆజ్ పైదా మసీ హో గయా
గడరియా రాత్ మే భేదొంకో చరతహేతే‖ 4x ‖
దూతసందేశ్ఉన్హే దేదియత‖ 2x ‖
ఆజ్ పైదా మసీ హో గయా‖ 2x ‖
ఆజ్ పైదా మసీ హో గయా
స్వర్గ జం జుం కర్కే ఏహ్ గాథా త‖ 4x ‖
సారీ దునియా కనుర్ ఆగాయ
ఆజ్ పైదా మసీ హో గయా‖ 2x ‖
ఆజ్ పైదా మసీ హో గయా
మజ్జుసి సొన ముర్ర్ బాన్ లేకే అయేతే‖ 4x ‖
దేఖో మరియం క లాల్ ఆగయా‖ 2x ‖
ఆజ్ పైదా మసీ హో గయా‖ 2x ‖
ఆజ్ పైదా మసీ హో గయా