Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvamupai Yesu Rajyamelun Paapi Mithrudu Gorrepillaku

సర్వముపై యేసు రాజ్యమేలున్ పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు

Sarvamupai Yesu Rajyamelun Paapi Mithrudu Gorrepillaku

Verse
సర్వముపై యేసు రాజ్యమేలున్
పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు
మన మొరవిన కిరీటము
నిచ్చి హెచ్చించె దేవుడాయనన్
Chorus
సర్వముపై సర్వముపై - సిల్వవేయబడినట్టివాడే
పాదములబడి పూజింతుము - సర్వముపై హెచ్చించె దేవుడు
Verse
తుఫాను భయంకరాలచే
కొట్టునప్పుడు మొఱ పెట్టగా
యేసును వేడగా నా చేతితో
పట్టి శిలలపై నడ్పించును
Verse
పట్టణము లతిగొప్పవైనన్
అడ్డములు బలమైనపుడున్
నిర్భయముగ సాగుచుందుము
సర్వముపై నున్న వాని ద్వారా
Verse
ధృవము నుండి ధృవం వరకు
యుగములనుండి శాశ్వతముగ
సర్వముపై ననుభవింతుము
వీరులై యేసు వెంట సాగుచు

Related Tags

PraiseWorshipJesus