Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvanga Sundara Sadgunashekhara

సర్వాంగ సుందరా సద్గుణశేఖరా

Sarvanga Sundara Sadgunashekhara

Chorus
సర్వాంగ సుందరా సద్గుణశేఖరా
యేసయ్యా నిన్ను- సీయోనులోచూచెద
పరవశించి పాడుచూ పరవళ్లుత్రొక్కెద‖ సర్వాంగ ‖
Verse
నాప్రార్ధన ఆలకించువాడారానా కన్నీరు తుడుచువాడ
నా శోధనాలక్నుటిలో ఇమ్మానుమేలువై నాకు తోడై నిలిచితివా‖ సర్వాంగ ‖
Verse
నాశాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివా
నా నిందలక్నుటిలో-యె¬షపాతువై-నాకు న్యాయము తీర్చితివా‖ సర్వాంగ ‖
Verse
నా అక్కరలు తీర్చినావానీరెక్కల నీడకు చేర్చినావా
నా అపజయలక్నుటిలో యెహావ నిస్సివౖానాకు జయద్వజమైతివా‖ సర్వాంగ ‖

Related Tags

PraiseWorshipJesus