Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvashakthudu Naa Sonthamayyenu Mruthyunjayudu Naa Jeevamayyenu

సర్వశక్తుడు నా సొంతమయ్యెను మృత్యుంజయుడు నా జీవమయ్యెను

Sarvashakthudu Naa Sonthamayyenu Mruthyunjayudu Naa Jeevamayyenu

Verse
సర్వశక్తుడు నా సొంతమయ్యెను - మృత్యుంజయుడు నా జీవమయ్యెను
ఆహహో... ఇది అద్భుతమేగా - ఓహొహో... ఇది నిజమేగా
Verse
కనుగొంటిని ఐశ్వర్యము - చేపట్టితీ ఒక గనినీ
యేసుడే నా రక్షకుడు - యేసుడే నా రా రాజు
Verse
సంతోషము సమాధానము - నా మధిలో పొంగునయా
పాపమంతా పెకలించే - భయమంతా తొలగించే
Verse
పరలోకంలో నాపేరు - వ్రాశాడు నాయేసు
బ్రతుకంతా ఒక ఆశా - యేసునికై నే జీవిస్తా
Verse
ఊరంతా చాటెదను - లోకమంతా ప్రకటింతును
జీవించే మన యేసు - త్వరలోనే వస్తాడు

Related Tags

PraiseSalvationJesus