Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvashakthudu Naaku Sarvamayaney

సర్వశక్తుడు నాకు సర్వమాయనే

Sarvashakthudu Naaku Sarvamayaney

Verse
సర్వశక్తుడు నాకు - సర్వమాయనే
సర్వమాయనే - నాకు సమస్తమాయనే
Verse
మార్గ సత్యజీవంబు - యేసునాథుడే
మార్గమాయనే - ఏకమార్గమాయనే
Verse
జీవాహారము జీవపానము నాయనే
జలము నాయనే - శాంతజల మాయనే
Verse
ఆదియంతము అల్ఫా ఓమేగాయనే
ఓమేగాయనే - ఏకసుతుడాయనే
Verse
రక్షణ పరిశుద్ధత నీతియాయనే
నీతియాయనే - దేవ నీతి యాయనే
Verse
పునరుత్థానము నిత్య జీవమాయనే
జీవమాయనే - నిత్య జీవమాయనే
Verse
హల్లెలూయకు సర్వపాత్రుడాయనే
పాత్రుడాయనే - ఆశ్రయ దుర్గమాయనే

Related Tags

PraiseWorshipJesus