Verse
సర్వేశ్వరా స్తోత్రార్హుడా పూజనీయుడ పరిశుద్దుడా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా‖ 2x ‖
నీవె నా కాపరి నీవె నా ఊపిరి
నీవె నా మాదిరి నా సారధీ‖ 2x సర్వేశ్వరా ‖
Verse
అభిషేకం ఇచ్చువాడా ఆత్మతో నింపువాడా
కృపయై ఉన్నవాడా కృపా వరములు ఇచ్చువాడా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ‖
నీవె నా కాపరి నీవె నా ఊపిరి నీవె
నా మాదిరి నా సారధీ‖ 2x సర్వేశ్వరా ‖
Verse
యెహోవా రాఫా స్వస్థ పరచువాడా
యెహోవా యీరే చూచుకొనువాడా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ‖
నీవె నా కాపరి నీవె నా ఊపిరి
నీవె నా మాదిరి నా సారధీ‖ 2x సర్వేశ్వరా ‖
Verse
సమాధాన కర్తా షాలోము రాజా
విశ్వాస కర్తా నమ్మదగినవాడా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ‖
నీవె నా కాపరి నీవె నా ఊపిరి
నీవె నా మాదిరి నా సారధీ‖ 2x సర్వేశ్వరా ‖