Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Seeyonu Nee Devuni

సీయోను నీ దేవుని

Seeyonu Nee Devuni

Verse
సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము‖ 2x ‖
శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము‖ 2x ‖
యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్‖ 2x ‖
Verse
మా ఊటలన్నియు నీ యందు వున్నవని‖ 2x ‖
పాటలు పాడుము నాట్యము చేయుము‖ 2x యేసే ‖
Verse
ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ‖ 2x ‖
జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం‖ 2x యేసే ‖
Verse
అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే‖ 2x ‖
ఆమేన్ అనువానిని ఆరాధించెదం‖ 2x యేసే ‖

Related Tags

PraiseWorshipSalvation