Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shaaronu Polamulo

షారోను పొలములో

Shaaronu Polamulo

Verse
షారోను పొలములో పూసిన పుష్పమా
అగాధ లోయలో దాగిన పద్మమా‖ 2x ‖
ప్రియ సంఘమా – ప్రియ సంఘమా‖ 2x షారోను ‖
Verse
ఆనందభరితం నీ హృదయం
నీ ప్రేమ అపారము‖ 2x ‖
యేసు నాథుడు నిన్ను పిలువగా
సిద్ధపడుమా ఓ సంఘమా
ఓ సంఘమా నా సంఘమా –‖ 2x షారోను ‖
Verse
కొండలు దాటి బండలు దాటి
యేసు నాథుడు నిను చేరగా‖ 2x ‖
నీదు హృదయమున నివసింపనీయుమా
సిద్ధపడుమా ఓ సంఘమా
ఓ సంఘమా నా సంఘమా –‖ 2x షారోను ‖

Related Tags

PraiseWorshipDevotional