Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shaaronu Polamulo Poochina Pushpamaa

షారొను పొలములో పూచిన పుష్పమా

Shaaronu Polamulo Poochina Pushpamaa

Chorus
షారొను పొలములో పూచిన పుష్పమా
అగాధలోయలో దాగిన పద్మమా
ప్రియ సంఘమా ప్రియ సంఘమా‖ షారొను ‖
Verse
ఆనంద భరితం నీ హృదయం
నీ ప్రేమ అపారము - యేసునాధుడు
నిన్ను పిలువగా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా
Verse
కొండలు దాటి బండలు దాటి
యేసునాధుడు నిను చేరగా‖ 2x ‖
నీ హృదయమునా
నివసింప నియుమా
సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా‖ షారొను ‖

Related Tags

WorshipDevotional