Verse
షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు‖ 2x ‖
ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని
ప్రాణప్రియుని కనుగొంటిని‖ 2x ‖
అడవులైనా లోయలైనా
ప్రభు వెంట నేను వెళ్ళెదను‖ 2x షారోను ‖
Verse
యేసుని ఎరుగని వారెందరో
వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు‖ 2x ‖
దప్పికతో ఉన్న ప్రభువునకే‖ 2x ‖
సిలువను మోసే వారెవ్వరు‖ 2x అడవులైనా ‖
Verse
సీయోను వాసి జడియకుము
పిలిచిన వాడు నమ్మదగినవాడు‖ 2x ‖
చేసిన సేవను మరువకా‖ 2x ‖
ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును‖ 2x అడవులైనా ‖