Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shaashvathamainadhi Yaesuni Praema Unnathamainadhi Naa Yaesu Pilupu

శాశ్వతమైనది యేసుని ప్రేమ ఉన్నతమైనది నా యేసు పిలుపు

Shaashvathamainadhi Yaesuni Praema Unnathamainadhi Naa Yaesu Pilupu

Chorus
శాశ్వతమైనది యేసుని ప్రేమ - ఉన్నతమైనది నా యేసు పిలుపు
విలువైనదీ బలమైనదీ‖ 2x ‖
మరువలేనిది నా యేసు ప్రేమ
Verse
నా జీవితములో ఆశలన్నీ నిరాశలై మారాయి -
గమ్యం ఎరుగని ఈ పయనంలో -
ఒంటరిగానే తిరిగాను - ఆశాకిరణమై ఆశను కలిగించావూ
ఈ శేషజీవితం నీ కర్పించెదనయ్యా‖ శాశ్వత ‖
Verse
నా జీవితాన్ని నీ చేతిలో విరచి -
పంచిపెట్టుము నా యేసయ్యా‖ 2x ‖
సమృద్థి జీవములో నను నింపుతున్నావయ్యా....... ఆ.... ఆ.....
సంతోష గానముతో నిను స్తుతియించెదనయా‖ శాశ్వత ‖

Related Tags

JesusLoveCalling