Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shaashwathamaa Ee Deham

శాశ్వతమా ఈ దేహం

Shaashwathamaa Ee Deham

Verse
శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా…
Verse
శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా‖ 2x ‖
Verse
క్షణికమైన ఈ మనుగడలో
పరుగులేలనో అనుక్షణము
నీటిపైన చిరు బుడగ వోలె –‖ 2x ‖
దేహము ఏ వేళా చితికిపోవునో‖ శాశ్వతమా ‖
Verse
ఈ లోకములో భోగములెన్నో
అనుభవించగా తనవి తీరేనా
నీ తనువే రాలిపోయినా –‖ 2x ‖
నీ గతి ఏమో నీకు తెలియునా‖ శాశ్వతమా ‖
Verse
దేహ వాంఛలను దూరము చేసి
ఆ ప్రభు యేసుని శరణము కోరి
నీతి మార్గమున నడుచుకొందువో –‖ 2x ‖
చిరజీవముతో తరియించేవు‖ శాశ్వతమా ‖

Related Tags

RepentanceMortalityReflection