Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shakthi Chetha Kaadanenu

శక్తి చేత కాదనెను

Shakthi Chetha Kaadanenu

Lyricist: Inja Das Abraham
Verse
శక్తి చేత కాదనెను
బలముతోనిది కాదనెను‖ 2x ‖
నా ఆత్మ ద్వారా దీని చేతునని
యెహోవ సెలవిచ్చెను‖ 2x శక్తి ‖
Verse
ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను‖ 2x ‖
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవు‖ 2x శక్తి ‖
Verse
ఓ ఇశ్రాయేలు విను
నీ భాగ్యమెంత గొప్పది‖ 2x ‖
యెహొవా రక్షించిన నిన్ను
బోలిన వారెవరు‖ 2x శక్తి ‖

Related Tags

PraiseStrengthSpirit