Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shalomu Raajuku Vandanam

షాలోము రాజుకు వందనం

Shalomu Raajuku Vandanam

Verse
షాలోము రాజుకు వందనం
సీయోను పాటలు పాడెదం‖ 2x ‖
యేసు రాజ వందనం
మహిమ రాజ వందనం
మృత్యుంజయుడా వందనం
ముక్తి దాత వందనం‖ షాలోము ‖
Verse
ఖాళీ అయిన సమాధి చూసి
చావు పరుగులు తీసెను అలసి
పాపమొందిన ఓటమి తెలిసి
పారిపోయెను అపవాది జడిసి‖ 2x యేసు రాజ ‖
Verse
మొదటి ఆదాము చేసిన పాపం
మానవులపై తెచ్చెను మరణం
కనికరముతో కడపటి ఆదాము
గెలిచి మరణము తెచ్చెను జీవం‖ 2x యేసు రాజ ‖

Related Tags

WorshipJesusResurrection