Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sharanam Sharanam Sharanam Devaa

శరణం శరణం శరణం దేవా

Sharanam Sharanam Sharanam Devaa

Lyricist: Songs Of Zion
Verse
శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా‖ 2x ‖
కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో‖ 2x శరణం ‖
Verse
పాపరహిత దేవకుమారా – శాపవాహకా‖ 2x ‖
శాపవాహకా – నిత్య కోప రహితుడా‖ 2x శరణం ‖
Verse
పరిపూర్ణ దేవుడా – నరావతారుడా‖ 2x ‖
నరావతారుడా – మా యేసు నాథుడా‖ 2x శరణం ‖
Verse
దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా‖ 2x ‖
దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా‖ 2x శరణం ‖
Verse
నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా‖ 2x ‖
సర్వోపకారుడా – సర్వశక్తిమంతుడా‖ 2x శరణం ‖
Verse
సాత్వికుండా – సర్వజనుల కాంక్షణీయుడా‖ 2x ‖
కాంక్షణీయుడా – వాత్సల్య దేవుడా‖ 2x శరణం ‖
Verse
రిక్తుడై తగ్గించుకొనిన – వినయపూర్ణుడా‖ 2x ‖
వినయపూర్ణుడా – మముగాచు దేవుడా‖ 2x శరణం ‖
Verse
సత్యవంతుడవు – మాదు నిత్యదేవుడా‖ 2x ‖
నిత్యదేవుడా – మా మంచి బోధకుడా‖ 2x శరణం ‖
Verse
సర్వలోక సృష్టికర్త – సత్యదేవుడా‖ 2x ‖
సత్యదేవుడా – మా నిత్యజీవమా‖ 2x శరణం ‖
Verse
ఎల్లరిలో శ్రేష్ఠుడా – మా వల్లభుండవు‖ 2x ‖
వల్లభుండవు హల్లెలూయ పాడెదం‖ 2x శరణం ‖

Related Tags

PraiseWorship