Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sharanu Naa Yaesu Prabhuvaa Neevegaa Para

శరణు నా యేసు ప్రభువా నీవెగా పర

Sharanu Naa Yaesu Prabhuvaa Neevegaa Para

Lyricist: Mikkili Samuyelu
Chorus
శరణు నా యేసు ప్రభువా నీవెగా పరలోకమునకుఁ ద్రోవ కరుణతో
నన్నుఁ గావ నీ కన్న గర్త యెవ్వఁడు యేసువా‖ శరణు ‖
Verse
పర సుఖము విడిచినావు కన్యక మరియగర్భమున నీవు ధరణి
నుదయించినావు నీ కన్న దాత యెవ్వఁడు యేసువా‖ శరణు ‖
Verse
పాపభారము క్రిందను బడి యున్న పాపాత్ములను నెల్లను జేఁపట్టి
రక్షింపఁగా నీ కన్న శ్రేష్ఠుఁ డెవ్వఁడు యేసువా‖ శరణు ‖
Verse
మరణమై లేచినావు జీవింప మార్గంబుఁ జూపినావు పరమహిమ
జూపినావు నీ కన్నఁ ప్రభుఁ డెవ్వఁడు యేసువా‖ శరణు ‖

Related Tags

WorshipSalvationJesus