Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sharon Roja Yese Paripoorna Sundarudu

షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు

Sharon Roja Yese Paripoorna Sundarudu

Verse
షారోను రోజా యేసే - పరిపూర్ణ సుందరుడు
ప్రేమ మూర్తియని - ఆదరించు వాడని
ప్రాణ ప్రియుని - కను గొంటిని
అడవులైనా లోయలైనా - ప్రభు వెంట నేనువెళ్ళెదను
Verse
యేసుని ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు‖ 2x ‖
దప్పికతో ఉన్న ప్రభువునకే‖ 2x ‖
శిలువను మోసే వారెవ్వరు
అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను‖ షారోను ‖
Verse
సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు‖ 2x ‖
చేసిన సేవను మరువకా‖ 2x ‖
ఆధరించి బహుమతులెన్నో ఇచ్చును
అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను‖ షారోను ‖

Related Tags

PraiseDevotionalJesus