Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shashwatha Prematho Nannu Preminchavaiah

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా

Shashwatha Prematho Nannu Preminchavaiah

Lyricist: D Arul Raj
Chorus
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
కృపచేతనే నన్ను రక్షించావయ్యా‖ 2x ‖
నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది నీ దయా గొప్పది‖ 2x ‖
Verse
అనాదనైన నన్ను వెదకి వచ్చితివి
ప్రేమచూపి కౌగిలించి కాచి యుంటివి
Verse
అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చు కొంటివి
Verse
తల్లి గర్భమందే నన్నెరిగి యుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి
Verse
నడిపించిన మార్గమంతా యోచించగా
కన్నీళ్ళతో స్తుతించి స్తోత్రింతునయ్య

Related Tags

Gods Love