Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shilanaina Nanu Shilpivai Marchavu

శిలనైన నను శిల్పివై మార్చవు

Shilanaina Nanu Shilpivai Marchavu

Chorus
శిలనైన నను శిల్పివై మార్చవు
నా లోని ఆశలు విస్తరింపజేసావు‖ 2x ‖
నీ ప్రేమ నాపై కుమ్మరించు చున్నవు‖ 2x ‖
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి‖ 2x శిలనైన ‖
Verse
మొడుబారిన నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపజేసావు‖ 2x ‖
నీ ప్రేమ అభిషేకం నా జీవిత గమ్యం‖ 2x ‖
వర్ణించలేను లెక్కించలేను‖ 2x ‖
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి‖ 2x శిలనైన ‖
Verse
ఏ విలువ లేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు‖ 2x ‖
నా యెడల నీకున్న తలంపులు విస్తారం‖ 2x ‖
నీ కొరకై నేను జీవించు ఇళ్లలో‖ 2x ‖
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి‖ 2x శిలనైన ‖
Verse
ఊహించలేను నీ ప్రేమ మధురం
నీ ప్రేమముర్తి నీకే నా వందనం
నీ ప్రేమే నా జీవిత లక్ష్యం‖ 2x ‖
నీ ప్రేమ లేకుండా నేనుండలేను‖ 2x ‖
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి‖ 2x శిలనైన ‖

Related Tags

GraceTransformationLove