Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. shoadhanaku meeru choateeyakudi dhairyamu vahimchi poaraatamunu

శోధనకు మీరు చోటీయకుడి ధైర్యము వహించి పోరాటమును

shoadhanaku meeru choateeyakudi dhairyamu vahimchi poaraatamunu

Verse
శోధనకు మీరు చోటీయకుడి
ధైర్యము వహించి పోరాటమును
సాధించెడు వారు జయించెదరు
సాతానుకు లొంగబాపంబగును
Chorus
యేసు శక్తిని గోరి యెల్ల కాలము వేడు
యేసుడాశతో మిమ్ము డాసి నడుపును
Verse
దుర్బుద్ధి కుభాష మానుండు సదా
పాపాత్ముల పొందు తప్పించుకొని
శ్రీ దేవుని పేరున్ దూషింపకయు
శ్లాఘించు మీరు వర్థిల్లుడిలన్
Verse
జయించెడువారు సౌందర్య ప్రభున్
వారు మకుటంబు ధరించెదరు
ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ము
డాయనే నిత్యంబు సాయమునిచ్చున్

Related Tags

Spiritual WarfareVictoryCourageTemptation