Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shodhana Baadhalu

శోధనా బాధలు

Shodhana Baadhalu

Chorus
శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా
సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే‖ 2x శోధనా ‖
Verse
నడవలేక నా పడవ నది సముద్రమందున
నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా‖ 2x ‖
చూచెనే యేసు చెంతకు చేరెనే‖ 2x ‖
ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే‖ 2x శోధనా ‖
Verse
పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా
పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా‖ 2x ‖
చూచెనే యేసు చేయి చాచెనే‖ 2x ‖
లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే‖ 2x శోధనా ‖

Related Tags

Praise