Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shramalandu Neevu Nalige Samayamuna Prabhu Neeku Thodundunanee

శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండుననీ

Shramalandu Neevu Nalige Samayamuna Prabhu Neeku Thodundunanee

Chorus
శ్రమలందు నీవు నలిగే సమయమున - ప్రభు నీకు తోడుండుననీ
యోచించలేదా గమనించలేదా - ఇమ్మానుయేలుండునని‖ 2x ‖
Verse
శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా?
ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా?‖ 2x శ్రమలందు ‖
Verse
శ్రమలయందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధి కారమీయలేదా?
ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా?‖ 2x శ్రమలందు ‖

Related Tags

FaithComfortSuffering