Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shree Yaesu Swaami Thirigi Moaksha

శ్రీ యేసు స్వామి తిరిగి మోక్ష

Shree Yaesu Swaami Thirigi Moaksha

Lyricist: Harriet Auber
Verse
శ్రీ యేసు స్వామి తిరిగి
మోక్షంబుఁ జేరగా
ఒక్కాదరణకర్తను
ఒసంగెను.
Verse
ఆ దేవునాత్మ ప్రీతిగా
మదిన్ వసించుచు
విధేయులైన మనల
పాలించును.
Verse
సద్గుణ మున్న మనకు
ఆ యాత్మ దానము
శోధించు దుష్టుని సహా
జయించును.
Verse
ఓ దేవునాత్మ, మమ్మును
విశుద్ధిపర్చుము
మా హృదయంబులో సదా
వసించుము.

Related Tags

PrayerHoly Spirit