Verse 1
శ్రీ యేసే కద నను గాచినది
సాతాను కన్నులకు నను మరుగు చేసి
మపదనిసా .... నిరిసరినీ
గమపదనీ ..... నిరిసరిసా‖ 2x ‖
Verse
నా వంటిరి రాత్రి ప్రయాణములలో
నాతో నడిచి ననునగాచెనుగా
దుష్టుల దుష్టముకు నను బలిచేయక
ఈదినము వరకు నాకు రక్షయై‖ శ్రీ ‖
Verse
తల్లి దండ్రి తోబుట్టువులు
త్రోసి వేసినను నన్ను చేరదీసి
హస్తకృతములో నివసించలేదు
శరీర ఆహారము భుజించగలేను‖ శ్రీ ‖
Verse
క్రీస్తేసు రెక్కలు నాకు నివాసమై
నివసించుచున్నాను ఆయన నీడలో
నా యేసు ప్రేమను తలంచినేను
స్తుతించగ లేక వుండలేను‖ శ్రీ ‖