Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shree Yesundu Janminche Nisheetha Raathriyandu Bethlehem Yoorilo

శ్రీ యేసుండు జన్మించె నిశీధ రాత్రియందు బెత్లెహేము యూరిలో

Shree Yesundu Janminche Nisheetha Raathriyandu Bethlehem Yoorilo

Chorus
శ్రీ యేసుండు జన్మించె నిశీధ‖ 2x ‖
రాత్రియందు బెత్లెహేము యూరిలో‖ 2x ‖
Verse
గొల్ల కాపరులు కొందరితో మెల్లగ‖ 2x ‖
శుభవార్త దెల్పె దూత చల్లగ‖ 2x శ్రీ యేసుండు ‖
Verse
కన్నియ మరియమ్మ గర్భమందున‖ 2x ‖
ఇమ్మానుయేలనెడి నామమందున‖ 2x శ్రీ యేసుండు ‖
Verse
పట్టునార బట్టలతోడ జుట్టబడి‖ 2x ‖
పశుల తొట్టిలో పరుండ బెట్టబడె‖ 2x శ్రీ యేసుండు ‖

Related Tags

ChristmasNativity