Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shree Yesureethigaanu Premimpaga

శ్రీ యేసురీతిగాను ప్రేమింపఁ గ

Shree Yesureethigaanu Premimpaga

Verse
శ్రీ యేసురీతిగాను
ప్రేమింపఁ గోరుదున్
నే నుండఁ గోరుదున్
కోపంబులేనివాఁడు
శాంతుండు నాయనే
నా స్వామి యొంటిగాను
ప్రార్ధించునప్పుడు
ఆయన తండ్రితోను
మాట్లాడుచుండెను.
Verse
శ్రీ యేసురీతిగాను
నే నుండఁ గోరుదున్
దూషింబఁబడఁగాను
దీవించుచుండెను
శ్రీ యేసురీతిగాను
ప్రేమింపఁ గోరుదున్
నా చెలికాండ్ల మేలు
నేఁ గోరు చుందును
Verse
శ్రీ యేసురీతి గాను
నేనుండఁ గోరుదున్
నావంటి చిన్నవారిన్
ప్రేమించి పిల్చును.
శ్రీ యేసురీతిగాను
నేనిప్పు డిచ్చటన్
నీ రీతిగాను యేసూ
న న్నుండఁ జేయుమీ

Related Tags

JesusDiscipleshipImitation