Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shruthi chesi ne paadana sthothrageetham

శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం

Shruthi chesi ne paadana sthothrageetham

Chorus
శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం
భజియించి నే పొగడనా - స్వామీ = 2‖ 2x ‖
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా‖ 2x ‖
Verse
దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా‖ 2x ‖
జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా‖ 2x ‖
నీవే కదా - నీవే కదా - నీవే కదా..
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా‖ 2x ‖
Verse
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా‖ 2x ‖
పాపులకొరకై ప్రాణమునిచ్చిన - కరుణామయుడవు నీవే కదా‖ 2x ‖
నీవే కదా - నీవే కదా - నీవే కదా..
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా‖ 2x ‖

Related Tags

PraiseWorshipThanksgiving