Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shruthichaesi nae paadanaa sthoathra geetham bhajiyimchi nae paadanaa svaamee

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం భజియించి నే పాడనా స్వామీ

Shruthichaesi nae paadanaa sthoathra geetham bhajiyimchi nae paadanaa svaamee

Chorus
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ‖ 2x ‖
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా
Verse
దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా‖ 2x ‖
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా - నీవెకదా
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా‖ శృతి ‖
Verse
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా‖ 2x ‖
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా - నీవెకదా
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా‖ శృతి ‖

Related Tags

PraiseWorship