Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shruthichesi Ne Paadanaa

శృతిచేసి నే పాడనా

Shruthichesi Ne Paadanaa

Verse
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
భజియించి నే పొగడనా స్వామీ‖ 2x ‖
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా‖ 2x శృతిచేసి ‖
Verse
దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా‖ 2x ‖
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా‖ 2x ‖
నీవెకదా‖ 3x హల్లేలూయా ‖
Verse
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా‖ 2x ‖
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా‖ 2x ‖
నీవెకదా‖ 3x హల్లేలూయా ‖

Related Tags

PraiseWorshipHallelujah