Chorus
శుభ వేళ - స్తోత్రబలి
తండ్రి దేవ - నీకేనయ్యా
ఆరాధన - స్తోత్ర బలి
తండ్రి దేవ - నీకేనయ్యా
Verse
ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ - సర్వ శక్తిమంతుడా
సర్వ శక్తిమంతుడా - ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్‖ 2x ‖
Verse
ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిలా చూచువాడా
నన్నిలా చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయి‖ 2x ‖
Verse
యెహోవా షాలోం - శాంతి నొసగు వాడా
శాంతి నొసగు వాడా - యెహోవా షాలోం‖ 2x ‖