Chorus
శుభవేళ స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా
తండ్రీ దేవా నీకేనయ్యా - తండ్రీ దేవా నీకేనయ్యా
Verse
ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్ - సర్వ శక్తిమంతుడా
సర్వ శక్తిమంతుడా - ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్‖ శుభ ‖
Verse
ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిల చూచువాడా
నన్నిల చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయి‖ శుభ ‖
Verse
యెహోవా షమ్మా - మాతో ఉన్నవాడా
మాతో ఉన్నవాడా - యెహోవా షమ్మా‖ శుభ ‖
Verse
యెహోవా షాలోం - శాంతి నొసగువాడా
శాంతి నొసగువాడా - యెహోవా షాలోం‖ శుభ ‖
Verse
యెహోవా రాఫా - స్వస్థత నిచ్చువాడా
స్వస్థత నిచ్చువాడా - యెహోవా రాఫా‖ శుభ ‖