Verse
శుభవేళ – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
ఆరాధన – స్తోత్రబలి
తండ్రీ దేవా – నీకేనయ్యా
తండ్రీ దేవా – నీకేనయ్యా‖ 2x శుభవేళ ‖
Verse
ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా‖ 2x ‖
సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్‖ 2x శుభవేళ ‖
Verse
ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా‖ 2x ‖
నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి‖ 2x శుభవేళ ‖
Verse
యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా‖ 2x ‖
మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా‖ 2x శుభవేళ ‖
Verse
యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా‖ 2x ‖
శాంతి నొసగువాడా – యెహోవా షాలోం‖ 2x శుభవేళ ‖