Chorus
శుభవేళ స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధన స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా‖ 2x ‖
Verse
ఎల్‌షద్ధాయ్ ఎల్‌షద్ధాయ్ - సర్వశక్తిమంతుడా‖ 2x ‖
ఎల్‌షద్ధాయ్ ఎల్‌షద్ధాయ్‖ శుభ ‖
Verse
ఎల్‌రోయి ఎల్‌రోయి - నన్నిల చూడువాడా‖ 2x ‖
ఎల్‌రోయి ఎల్‌రోయి‖ శుభ ‖
Verse
యె¬వాషమ్మా మాలోవున్నవాడా
మాలోవున్నవాడా యె¬వాషమ్మా
Verse
యె¬వా షాలోమ్ - శాంతినొసగువాడా‖ 2x ‖
యె¬వా షాలోమ్‖ శుభ ‖
Verse
యె¬వా రాఫా - స్వస్థత నిచ్చువాడా‖ 2x ‖
యె¬వా రాఫా‖ శుభ ‖
Verse
యె¬వా నిస్సి - జయమునిచ్చువాడా‖ 2x ‖
యె¬వా నిస్సి‖ శుభ ‖