Chorus
శుభవేళలో నీ మోమును చూసి - అర్పించెదను నన్నూ
ఆరాధన స్తుతి స్తోత్రములు - తండ్రీ నీకేనయ్యా "శుభవేళలో"‖ శుభవేళలో ‖
ఆరాధన - ఆరాధన - ఆరాధన - ఆరాధన
నా ప్రియ యేసునకే - పావనాత్మ ప్రభునకే
Verse
ప్రతిరోజును ప్రతి నిమిషము - నీ తలంపులతో నింపబడాలి‖ 2x ‖
నా నోటి మాటలెల్ల - పరుల గాయములు, మా న్పాలి "శుభవేళలో"‖ శుభవేళలో ‖
Verse
నీ హృదయ ఆశలన్నియూ - హృదినాడిగా మారాలి‖ 2x ‖
జీవించు రోజులెల్లా - నీసాక్షిగా మారాలి "శుభవేళలో"‖ శుభవేళలో ‖
Verse
శుభవార్త భారం ఒక్కటే - నా హృదయ భారమై ఉండాలి‖ 2x ‖
నా దేశం అంచులెల్లా - నీ నామం ప్రకటించాలి "శుభవేళలో"‖ శుభవేళలో ‖