Verse
శుద్ధ హృదయం కలుగ జేయుము‖ 2x ‖
నాలోనా . . నాలోనా‖ 2x ‖
Verse
నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము‖ 2x ‖
పాపము చేశాను దోషినై యున్నాను‖ 2x ‖
తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి నా పాపములే‖ 2x ‖
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్య‖ 2x ‖
Verse
నీ జ్జానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా‖ 2x ‖
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం‖ 2x ‖
కలుగజేయుము నా హృదయములో‖ 4x ‖
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా‖ 2x ‖