Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shuddha Hrudayam Kalugajeyumu

శుద్ధ హృదయం కలుగజేయుము

Shuddha Hrudayam Kalugajeyumu

Verse
శుద్ధ హృదయం కలుగజేయుము‖ 3x ‖
నీ వాత్సల్యం నీ బాహుళ్యం
నీ కృపా కనికరం చూపించుము‖ 2x ‖
పాపము చేసాను దోషినై ఉన్నాను‖ 2x ‖
తెలిసియున్నది నా అతిక్రమమే
తెలిసియున్నది నా పాపములే‖ 2x ‖
నీ సన్నిధిలో నా పాపములే
ఒప్పుకొందునయ్యా‖ 2x ‖
Verse
శుద్ధ హృదయం కలుగజేయుము‖ 2x ‖
నాలోనా నాలోనా‖ 2x ‖
Verse
శుద్ధ హృదయం కలుగజేయుము‖ 3x ‖
నీ జ్ఞానమును నీ సత్యమును
నా ఆంతర్యములో పుట్టించుము‖ 2x ‖
ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం
కలుగజేయుము నా హృదయములో‖ 4x ‖
నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో
నన్ను నింపుమయ్యా‖ 2x శుద్ధ ‖

Related Tags

HolinessPrayerRepentance